Siyonu lo – సీయోనులో చేరాలనే నా జీవిత వా౦చయ్యా
Shop Now: Bible, songs & etc
Siyonu lo – సీయోనులో చేరాలనే నా జీవిత వా౦చయ్యా
సీయోనులో చేరాలనే నా జీవిత వా౦చయ్యా
నీమొఖమునేను చూడలనే
నాజీవితకా౦క్షయ్యా (2)
అను: నీతోజీవి౦తున్ నిన్నారాది౦తున్
చిరకాలము యేసయ్య (2)
పరిశుధ్ద పట్టణము లో నెస౦చరి౦చాలని
నాకొరకు నీవు కట్టిన నాగ్రహము చూడాలని (2)
కన్నీటి బాధలు లేని ఆ కోటలొ
నీ నిత్య విశ్రాంతి నొ౦దాలని(2) ,సీయోను,
పరిశుద్ధాలంకారము నే దరియి౦చు కోవాలని
వేవేల దూతలతో నీ మహిమ చాటలని (2)
పరిశుద్ధ వి౦దులో నే పాలుపో౦ది
మరుగైన మన్నా భుజి౦చాలని (2),
పరిశుద్ధ పురమందు నా నా స్వాస్థ్యమొ౦దాలని
క్షయమైన నా దేహము అక్షయతనొ౦దాలని(2)
ఆ నూతన యెరూషలేమ౦దున
నేనొక స్థ౦భముగా నిలవాలని(2) సీయోను