గొంతిచ్చాడని మాటచ్చాడని – Gonthichaadani matachaadani

Faith Score0
Faith Score0

గొంతిచ్చాడని మాటచ్చాడని – Gonthichaadani matachaadani

పల్లవి:- గొంతిచ్చాడని మాటచ్చాడని స్వరమిచ్చాడని
చెప్పవా చెవులిచ్చాడని వినిపించాడని కల్లున్నా చూసి
చెప్పవ చూపిన దేవుడు లేడ ఈ స్వరము దేవుడువ్వలేదా.. పసి తనములో మాట రాదా..
స్వరమున్నా మాట్లాడలేవా
మనిషికి మాటలెందుకు? జంతువులు మూగవెందుకు?
” గొంతిచ్చాడని”

1. నిన్ను మోసిన నీ తల్లికే రూపమేదో తెలీదా ?
నీ తల్లి గర్భంలో రూపమంత దేవుడే చేసాడుగా “2”
ఎవరు చేయని అవయవాలను దేవుడు చేసాడు గా నీ
రూపం ఎవరు నిర్మాణ చుక్ ఉంటె దేవుడే శిల్పి కదా ఇలాంటి
బావాలు చెప్పాలంటే ఈ స్వరము ఇచ్చాడు గా
” గొంతిచ్చాడని”

2. మనసులో ఉన్నా కోరిక ఏదైనా మనుషులే చెప్పగలరు
రోగమేదైనా బాధఎదైనా మనుషులే చెప్పగలరు
మనసులో ఉన్నా కోరికంతా మనుషులే చెప్పగలరు
రోగమేధైనా బాధెడైనా మనిషితో చెప్పగలరు
ఈ స్వరమైన పలికే గొంతు దేవుడే ఇచ్చెను గా
ఎ బాషైనా మాట్లాడగలడు
మనుష్యుడు ఒక్కడేగా ఇలాంటి బావాలు చెప్పాలనే ఇ స్వరము ఇచ్చాడు గా
” గొంతిచ్చాడని”

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo