Heart Touching Father Song Nanna – నేనెరిగిన నా తొలి నేస్తం నీవే
Heart Touching Father Song Nanna – నేనెరిగిన నా తొలి నేస్తం నీవే
పల్లవి
నేనెరిగిన నా తొలి నేస్తం నీవే
నా తొలి నడకలు నేర్పినది నీవే (2)
అనుబంధం అను మాటకు ప్రతిరూపం నీవే
ఎనలేని ప్రేమకు తొలి రూపం నీవే
నాన్న …ఓ… నాన్న – నాన్న …ఓ… నాన్న
నాన్న…నీవే…నాన్న – నాన్న…నీవే…నాన్న (2)
1.నీవున్నప్పుడు నీ విలువ నాకు తెలియలేదే
నీ విలువ తెలిసే నాటికి చివరికి నీవే లేవే (2)
నువు నడిపిన మార్గం మాకు దీవెనతో నింపింది
దేవునిలో పెంచిన విధము నను సాక్షిగా నిలిపింది (2)
నాన్న …ఓ… నాన్న – నాన్న …ఓ… నాన్న
నాన్న…నీవే…నాన్న – నాన్న…నీవే…నాన్న (2)
2.అనురాగం పంచి నలుగురినీ పెంచావు
సంద్రమంతా సమృద్ధితో అమ్మను ప్రేమించావు (2)
యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించింది
నాన్న నిను మించిన బంధం లోకంలో ఏముంది (2)
నాన్న …ఓ… నాన్న – నాన్న …ఓ… నాన్న
నాన్న…నీవే…నాన్న – నాన్న…నీవే…నాన్న (2)
Tags: #shorts1 Hour Workout MusicB.Dassbest gym music playlist 2021best workout songschinese christian songsDineshendurance musicexercise musicfitness motivation women musicgym musicgymmusicjapanese christian songskorean christian songskorean christmas songsmadfit song workoutpower musicsport workout musicsport workout music mixsummer workout music 2021telugu christian songstraining musicworkout motivationworkout music 2017workout music mixworkout music mix 2017workout music mix 2021workout music motivationworkout music sourceworkout playlistworkout video