![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Kalavara Padavaladu Nivu Kalavara Padavaladu – కలవర పడవలదు
Kalavara Padavaladu Nivu Kalavara Padavaladu – కలవర పడవలదు
కలవర పడవలదు – నీవు కలవరపడవలదు
యేసు నిన్ను వదలిపెట్టరు
ముళ్ళ మకుటం నీ కోసమే – రక్తమంత నీ కోసమే
పాపమంతా సమర్పించు – నీ పాపమంతా సమర్పించ
పరిశుద్ధునిగా అవుతావు – నీవు పరిశుద్ధునిగా అవుతావు
కల్వరి శిఖరముపై – గాయపడ్డ యేసుని చూడు
చేయి చాచి పిలుస్తున్నాడు – తన చేయి చాచి పిలుస్తున్నాడు
కన్నీటితో పరుగిడి రండి – మీరు కన్నీటితో పరుగిడి రండి
ఎల్లప్పుడు నీతో ఉన్నాడు – చేయిప్టి నడిపిస్తున్నాడు
కన్నీటిని తుడిచే దేవుడు – నీ కన్నీటిని తుడిచే దేవుడు
కంటిపాపవలె కాచే దేవుడు – నిన్ను కంటిపాపవలె కాచే దేవుడు