![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Mahonnathuda Ni Krupalo Nenu Nivasinchuta – మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
Mahonnathuda Ni Krupalo Nenu Nivasinchuta – మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట
నా జీవిత ధన్యతై యున్నది
మోడుబారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు
మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు
ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలియించనా
జీవజలముల ఊటయైన నీ ఓరను నను నాటితివా
వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా
వాగ్ధాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా