Naa Priya Yesukai ne paata paadedha – నా ప్రియ యేసుకు నే పాట పాడెదా
Shop Now: Bible, songs & etc
Naa Priya Yesukai ne paata paadedha – నా ప్రియ యేసుకు నే పాట పాడెదా
నా ప్రియ యేసుకు నే పాట పాడెదా –
ప్రేమతో కొత్త పాట పాడెదా –
ఎబీ -నేజర్ పై నే పాట పాడెదా
ప్రతి దినం కొత్త పాట పాడెదా – 2
1 ప్రభువే నా కాపరి యై యుండగా –
ఏ లోటూ నాకు లేనే లేదుగా 2
ఆనందమే – సంతోషమే –
తండ్రీ మీ సముఖములో 2 “నా ప్రియ”
2 పచ్చికబయలులో నిలిపెనూ –
శాంతికర జలము చెంత నడిపెనూ 2
ఆనందమే – సంతోషమే –
తండ్రీ మీ సముఖములో 2 “నా ప్రియ”
3 నూతన జీవము నిచ్చెను –
నా ఆత్మను – తృప్తి పరచెను 2
ఆనందమే -సంతోషమే –
తండ్రీ మీ సముఖములో 2 “నా ప్రియ”
4 అంధకారము లో నేను నడిచినా –
అపాయము నన్ను చుట్టు ముట్టదూ 2
ఆనందమే -సంతోషమే –
తండ్రీ మీ సముఖములో 2 “నా ప్రియ”
5 నేను బ్రతుకు నా దినములన్నియు –
కృపా క్షే,మములు వెంట వచ్చునే 2
ఆనందమే – సంతోషమే –
తండ్రీ మీ సముఖములో 2 “నా ప్రియ”