Nammina Yedala Devuni Mahimanu – నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు
Nammina Yedala Devuni Mahimanu – నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు
నమ్మిన యెడల దేవుని మహిమను చూతువు
నమ్మని యెడల ఎన్నడును స్థిరపడక ఉందువు
1. చూడుము నా అ అరచేతిలో నిన్ను చెక్కియున్నాననీ
వాగ్దానమిచ్చిన దేవుని విశ్వసించి సాగిరి
అగ్ని బలమును చల్లార్చిరి అగ్ని వాసన లేకుండిరి
రాజాజ్ఞకు వెరువక రాజ్యాలను రక్షించిరి
2. కుంటివారు నడచిరి మూగవారు మాట్లాడిరి
గ్రుడ్డివారు చూచిరి చెవిటి వారు వినుచుండిరి
అవిశ్వాసము మానుకో ఆత్మ దేవుని నమ్ముకో
అద్భుత దేవుని చేరుకో దీవెనలెన్నో పొందుకో
3. విశ్వసించిన వారికి ఉన్నది పరలోకము
భువిని వీడిన వెంటనే చేరుదం ఆ రాజ్యము
దూతల మాదిరి పాడుచూ ప్రభు రాజ్యములో ఏలేదం
సత్య దేవుని చేరుదం దీవెనలెన్నో పొందెదం
Tags: best tagalog christmas songschristmas songsdubaiDubai VloggerDubai YoutuberGujarati Christmas Songhindi christmas songsJOSE MARI CHAN CHRISTMAS SONGSkannada christmas songsMako Travelsmalayalam christmas songsMaligayang PaskoNamamasko PoOPM Christmas SongsOPM Tagalog Christmas Songspamaskong awitinPasko na namanPaskong PinoyPaskong Pinoy 2022Paskong Pinoy Christmas Songs MedleyPaskong Pinoy CollectionPopular Pinoy Christmas CarolsSa Araw ng PaskoTagalog Christmas Songs Playlisttelugu christian songsTelugu Christmas songsTraditional Filipino Christmas Carols