![telugu christtmas songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/telugu-christtmas-songs-lyrics-150x150.png)
Nedu Devudu Ninnu Chudavachinadu – నేడు దేవుడునిన్ను
Nedu Devudu Ninnu Chudavachinadu – నేడు దేవుడునిన్ను
నేడు దేవుడునిన్ను – చూడవచ్చినాడు – మేలుకో – నరుడ మేలుకో = ఇదిగో నేడు రక్షణ దెచ్చినాడు నీకోసమై – మేలుకో – పాపము చాలుకో
దైవకోపమునుండి – తప్పించు – బాలుని – ఎత్తుకో – నరుడ ఎత్తుకో = తుదకు – నీవు మోక్షముచేరి – నిత్యముండుటకై – ఎత్తుకో – బాలుని హత్తుకో
నరకంబు తప్పించు – నరుడౌ దేవపుత్రుని – పుచ్చుకో నరుడ పుచ్చుకో = మరియు – దురితాలన్ గెల్పించు పరిశుద్ధ బాలుని పుచ్చుకో – దేవుని మెచ్చుకో
హృదయమును తొట్టెలో – నేయుండుమని మొర్ర – బెట్టుకో మొర్రబెట్టుకో = మనకు – ముదమిచ్చిబ్రోచెడి – ముద్దు బాలకుని పట్టుకో – ముద్దుబెట్టుకో