Neevevaro Naaku – నీవెవరో నాకు తెలిపితే
Neevevaro Naaku – నీవెవరో నాకు తెలిపితే
నీవెవరో నాకు తెలిపితే నేనెవరో తెలిసింది
నీ కొరకే ఆలోచిస్తే నా హృదయం ఉప్పొంగింది 2
నీవు ఉన్నావని… నన్ను కన్నావని
ఊహకు అందని దేవుడవు నన్ను కోరుకున్నావు 2
ఉన్నవానికి ఆరాధనా… నను కన్న తండ్రి యెహోవాకు ఆరాధనా…
యేసు క్రీస్తుకు ఆరాధన… ఆత్మదేవునికి స్తుతి ఆరాధన……
కడలికి ఇసుకను హద్దుగా ఉంచి..
నీ పిల్లలు దాటగ గద్దించీ…
నీటితో గోడను నిర్మించి…
ఆరిన నేలపై నడిపించి 2
తీరము చేర్చిన దేవునికి
బహు భారము నోర్చిన యెహోవకు 2,
హనోకుతో నడిచిన వాడా…
అబ్రహామునకు స్నేహితుడ
మట్టివారిమని తెలిసిన కాని..
మహిమకు మమ్మును పిలుచుట ఏమి 2
తెలిసెను తండ్రి నీ మనస్సు
నీప్రేమకు హద్దులు ఉండవని 2
పుట్టుక తోనె పూజలందుకొని
పేరును పనిగా మలుచుకొని
యేసు అంటే రక్షకుడే నని
కఠినుల మనస్సులు గెలుచుకొని 2
నీతికి రాజుగ ఉన్నవానికి
సృష్టిని నడిపే చక్రవర్తికి 2
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songsComin' in Hotegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christianJo KoyJo Koy AccentsJo Koy Asian AccentsJo Koy Comin' In HotJo Koy Live From SeattleJo Koy Long ShowersJo Koy NetflixJo Koy StandupJo Koy VicksJo Koy Vicks Vapor Rubkorean christian songsLive From Seattlemalayalam christian songsmarathi christian songNetflix is a JokeNetflix StandupNissi Johnodia christian songpolish christian songsportuguese christian songsPrasanthrussian christian songsSatyaVeda Sagarspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs