![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Ni Krupa Lenide – నీ కృప లేనిదే నేను బ్రతుకులేను దేవా
Ni Krupa Lenide – నీ కృప లేనిదే నేను బ్రతుకులేను దేవా
పల్లవి:- నీ కృప లేనిదే నేను బ్రతుకులేను దేవా
నీ కృపతో నన్ను నడిపించుము ప్రభువా 2
A. పల్లవి :- నీ కృపఅతిశయమునే కిర్తింతును దేవా
నీ కృపను గూర్చి ప్రకటింతును ప్రభువా 2
నా నీచమైన బ్రతుకులో నే వసీంపగా
నన్ను వెదకి రక్షించినది నీ కృపయే. 2
నిరాశ నిష్ప్రలో నేను కృంగి యున్న వేళ
నన్ను ఆదరించి నడిపించినది నీ కృపయే. 2
మరణంధా లోయలో నేను పడియుండగా
జీవపు వెలుగై నన్ను తాకినది నీ కృపయే. 2
సాతాను బంధకములో బంధియై నేను ఉండగా
నన్ను ప్రేమించి విడిపించినది నీ కృపయే. 2
నేను ఏమై యున్ననో అది నీ కృపయే దేవా
నే ఏమి చేస్తున్నా అది నీ కృపాతోనే ప్రభువా 2 అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృపయే
అనంతమైన నీ కృపయే చాలు ఈ జీవితనా 2