![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Nindumanasutho – నిండు మనస్సుతో
నిండు మనస్సుతొ నిన్నారాదింతును
నమ్మదగిన నా మంచి యేసయ్య “2”
తరరె తారారారరె రారారె
తరరె తారారారరె రారారె
తరరె తారారారరె
హల్లేలుయ హల్లేయనరె రారారె
హల్లేలుయ హల్లేయనరె రారారె
హల్లేలుయ హల్లేయనరె రారారె “నిండుమనస్సు”
Nindumanasutho – నిండు మనస్సుతో
గడచినకాలం కృపతొ కాచిన
నిన్ను నేను ఆరాదించెదన్
కంటిపాపల నను కాపాడిన
నిన్ను నేను ఆరాదించెదన్ “2”
నావెంటే నీవుంటే అంతేచాలయ్య
నీతొనే జీవిస్తా మంచి యేసు నీవయ్య “2” “నిండుమనస్సు”
భయముతో నేను గజగజలాడిన
తొడై ఉన్న నిన్నారాధించెదన్
తెగులు రాకుండా నను కాపాడిన
స్వస్ధతనిచ్చే నిన్నారాధించెదన్.. “2”
నాతోడు నానీడా నీవే యేసయ్య
నాప్రాణం నాసర్వం అంతానీకే అంకితమయ్య “2” “నిండుమనస్సు”
తరరె తారారారరె రారారె
తరరె తారారారరె రారారె
తరరె తారారారరె
హల్లేలుయ హల్లేయనరె రారారె
హల్లేలుయ హల్లేయనరె రారారె
హల్లేలుయ హల్లేయనరె రారారె
నిండు మనస్సుతొ నిన్నారాదింతును
నమ్మదగిన నా మంచి యేసయ్య.