Ninnu Chudalaney -నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా
49
Telugu songs
Shop Now: Bible, songs & etc
Ninnu Chudalaney -నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా
నిన్ను చూడాలనే ఒక ఆశతో దినదినము తపియిస్తున్నా
నిన్ను చేరాలనే ఒక ఆశతో అనుదినము పయనిస్తున్న …2
నీకంటే క్షేమాధరము ఇ హమందు లేనే లేదు గా
నీ కంటే రక్షణ ఆధారము భువియందు లేనే లేదు గా……..నిన్ను
1 .పగలు రేయి ఇంటా బయటా మము కాచేది నువ్వు
చీకటినంతా వెలుగుగా మార్చి మము నడిపేది నువ్వు ..2
తహతహలాడే మనసుకు తృప్తి దొరుకును నీలో ..2
మధురం మధురం నీ స్నేహమే మధురం..2 .”నీ కంటే “
2 నీవే దైవం నీవే ప్రాణం నీవే సమస్తం
నీవే గానం నీవే సర్వం నీవే మా గమ్యం..2
సంద్రమును అనిచే శక్తి ఉంది నీలో ..2
జయము జయము నీలోనే విజయం ..2
- Yesu Nee Krupayega – దేవా నీ కృప పొందుటకు
- ధరణి మురిసెను ఈ శుభ వార్తతో – Dharani Murisenu Ee Shubavartha Tho
- எல்லா கனத்திற்க்கும் புகழுக்கும் – Ella Ganathirkkum Pugalukkum
- నీతి సూర్యుడే ఉదయించెను – NETYAJEVAMI DEHA RUPAMI
- రాజాధిరాజు ఉదయించెనే – rajadhi Raji Udainchene