nuvvu nenu ekamai – అనుకో లేదు ఇలా కననే లేదు కల
nuvvu nenu ekamai – అనుకో లేదు ఇలా కననే లేదు కల
పల్లవి – : అనుకో లేదు ఇలా కననే లేదు కల…
నీ పిలుపు పొందుకుంటాననీ –
నేను హెచ్చింపబడతానని
Chorus-: నువ్వు నేను ఏకమై ఉండేలా
నీ ప్రేమలో నేను నివసించేల
యేసయ్య నీతో
నా యేసయ్య నీలో
ఎప్పటికి ఉండాలని….. నేనెప్పటికీ ఉండాలని
1. ఎన్ను కోలేదు నేను నిన్ను – నీవే ఎన్ను కున్నావు ప్రేమతో
ఏ మంచి లేకుండగా – నీ నీతి నిచ్చావుగా
ఇది ఎంతో భాగ్యము – ఇదే నా ధన్యతా ||4||
2. నీవు చూపిన ఈ ప్రేమకై – నేనేమి చెల్లింతునయ్యా ||2||
ప్రేమించి రక్షించిన …నీ సాక్షిగ జీవించెద ||2||
ఇది ఎంతో భాగ్యము – ఇదే నా ధన్యతా ||4||
Tags: best christmas songs 2022chrismas songs 2022Christmas 2021christmas 2022christmas carols 2022christmas music 2022christmas playlistchristmas playlist 2022Christmas song 2022christmas songschristmas songs 2022christmas songs 2022 newchristmas songs medley 2022Gujarati Christmas Songhindi christmas songskannada christmas songsmalayalam christmas songsmerry christmas 2022Music clubmusic club best christmas songsmusic club christmasmusic club christmas songsPaskong Pinoy 2022Seth Prasadtelugu christian songsTelugu Christmas songstop 100 merry christmas songs 2022top christmas songs