Paapaanni Pogotti Sapaanni Tolaginchi – పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ
Paapaanni Pogotti Sapaanni Tolaginchi – పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ
1. పాపాన్ని పోగొట్టి – శాపాన్ని తొలగించ
భూలోకం వచ్చావయ్యా
మానవుణ్ణి విడిపించి – పరలోకం ఇచ్చుటకు
సిలువను మోసావయ్యా (2)
కన్నీరే తుడిచావయ్యా – సంతోషం ఇచ్చావయ్యా (2)
నా సర్వం యేసయ్యా
నా జీవం యేసయ్యా
నా ప్రాణం యేసయ్యా
నా ధ్యానం యేసయ్యా
2. బంగారం కోరలేదు – వెండియూ కోరలేధు
హృదయాన్ని కోరావయ్య
ఆస్తీయు అడగలేదు – అంతస్తు అడగలేధు
హృదయాన్ని అడిగావయ్య (2)
నే వెదకి రాలేనని – నా కోసం వచ్చావయ్యా (2)
3. తల్లి నిన్ను మరచిన – తండ్రి నిన్ను మరచిన
యేసయ్య మరువాడయ్య
బంధువులు విడచిన – స్నేహితులు విడచిన
యేసయ్య విడువాడయ్య (2)
చెయ్యీ పట్టి నడుపూనయ్య – శిఖరముపై నిలుపునయ్య (2)
Tags: 2007african christian songsamharic christian songsamharic christmas songsapril 18arab springarabic christian songsbengali christian songbhojpuri christian songbible print shopbisaya christian songcbncbn newscbnnewscbnnews comcebuano christian songchinese christian songsChristian songsclosedcaptioningcountries of particularcpcdhu237egyptian christian songsenglish christian songsfeaturedclipfrench christian songsgadhafigerman christian songsgospel songsgujarati christian songhamashausa christian songshd720hebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsislamic societyistanbuljavanese christianJoel N Bobkorean christian songsmalatya murdersmalayalam christian songsmarathi christian songmiddle eastNewsnina sheanorth africaodia christian songpolish christian songsportuguese christian songspro islamistsrussian christian songsSAMARPAN D Worship Band Songsshariaspanish christian musicspanish christian songsusanne geskeswahili christian songstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songturkeyturkey israelturkish christian songsturkish relationsturksu s commission on interurdu christian songsvietnamese christian songswalid pharesyoruba christian songs