Pankthiloki Randi Krismasu Pankthiloki Randi – పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి రండి
పంక్తిలోకి రండి – క్రిస్మసు పంక్తిలోకి రండి
క్రిస్మసు పంక్తిలోకి రండి
ఎరుకపరుపలెండి – క్రిస్మసు – నెరుకపరుపలెండి – క్రిస్మసు నెరుక పరుప లెండి = వెరువకుడి శుభవార్త ఇదియం దరకానంద – కరమైనది మీ కొరకై రక్షకుండు – బుట్టెనని ఎరిగించిన గబ్రి-యేలు దూత
మహిమ పరుపరండి – దేవుని – మహిమ పరుపరండి దేవుని – మహిమ పరుపరండి = మహికిన్ దేవకు – మారుడు వచ్చిన మహిమ కార్య స – న్మానార్ధంబై మహిమ సంభవ – మగు దేవునికని మహిమగ పలికిన – మహిమ దూతల
దేవప్రియులగుడి – క్రిస్మస్ – దేవప్రియులగుడి – క్రిస్మస్ దేవ ప్రియులగుడి = దేవుని కిష్టుల∫ వారలకు ఈ వసుధను లభి – యించును శాంతి ఈ విధముగ వచి-యించిన బుధజన సేవ కాళియగు – దేవదూతల
మనసున డండి – బాలుని – మనసున డండి – బాలుని మనసున డండి = జననవార్తను – వినిన వెంటనే మనసున భీతి – యణగినవారై మనసానందం – బును గలవారై చని శిశువును చూచిన గొల్లల
చేకొనుడి వార్త – భద్రము – చేసికొనుడి వార్త – భద్రము చేసికొనుడి వార్త = ఆ కాపరుల – యన్ని మాటలు స్వీకరించి మది – చింతన చేయుచు శ్రీకర జన్మవి – శేషంబులు హృది చేకొని భద్రము – చేసిన యామె
వింతగా చూడండి – శిశువును – వింతగ చూడండి – శిశువును వింతగ చూడండి = అంత దేవుడు నరుడై వచ్చిన – వింత శిశువును – చుచుమదిని – సంతస మొందుచు – నిశ్శబ్దముగ చెంతను గుర్చుండిన – యేసేపు
ఆరాధించండి – క్రీస్తును – ఆరాధించండి – క్రీస్తును ఆరాధించండి = రారాజగుని -శ్రాయేల్రాజౌ ఈ రాజున్న – యింకిచుక్క దారి పగా – జేరి మ్రొక్కుచు ఆరాధించిన – తూరుపు జ్ఞానుల
మనకని నమ్మండి – క్రిస్మసు – మనకని నమ్మండి – క్రిస్మసు మనకని నమ్మండి = మనకై క్రీస్తు – మహిలో బుట్టెను గనుక కృతజ్ఞత గనపరు చుటకై – మనసున బాహ్యమున – క్రిస్మసు పనులు పూనుకొను – వారి సమాజ
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs