ప్రభుయేసు మాటలనే ప్రకటించు స్త్రీలు – Prabhuyesu matalane prakatincu striu

Faith Score0
Faith Score0

ప్రభుయేసు మాటలనే ప్రకటించు స్త్రీలు – Prabhuyesu matalane prakatincu striu

Stree Sainyam | స్త్రీ సైన్యం

పల్లవి : ప్రభుయేసు మాటలనే ప్రకటించు స్త్రీలు దేవాది దేవునికీ సైన్యమేకదా
ప్రభు సేవలోనే భాగమైన స్త్రీలు క్రీస్తు సంఘములోనీ రాల్లే కదా
స్త్రీకి శిరస్సు పురుషుడె
పురుషునికి శిరస్సు క్రీస్తే
క్రీస్తుకీ శిరస్సు పరమాతండ్రే కదా (2)

1.బలహీన ఘటమైనా సంఘములో సగభాగమే స్త్రీ దేహమే దైవ ఆలయమెగా
ప్రానముకు తెగియించీ యూదులను కాపాడ ఎస్తేరు ధైర్యమె మన మాదిరేకాదా
సంఘములో సేవచేయు మాన్యులైన స్త్రీలు
జ్ఞానముతో గృహమును కట్టే నారీమనులు
హింసలను పొందే పరిశుద్ధులైన స్త్రీలు
దేవుని ఆలయమందు బహుధన్యులు
సైన్యమే క్రీస్తుసైన్యమే..స్త్రీలే దైవవరమే (2). /ప్రభుయెసు/

2.జీవమను కృపావరములో పురుషునితో పాలివారు
భర్తలకు లోబడుండె సహకారులు
అపవాది తంత్రములే యెదురించె ధీరులు శిసు ప్రసవము ద్వారా రక్షణనొందెరదు
సత్క్రియలే అలంకారముగ ధరించు సుందర స్త్రీలు
జీవగ్రంధములో చేర్చబడిన గుణవంతురాల్లు
సువార్తకొరకు ప్రానమునిచ్చె త్యాగులైన స్త్రీలు
ధరనిలోన వెలుగును పంచే రాజకుమార్తెలు //సైన్యమె// /ప్రభుయెసు/

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo