Raktapu Dharalu – రక్తపు ధారలు
పల్లవి:-
కల్వరి సిలువలో రక్తపు ధారలతో
కొరడా గాయముతో తలపై హేరముతో…2
తనువునే చీల్చివేసిరా…రుధిరమే యెరులాయెనా…
సిలువపై ఇంతవేదనా…ఈ పాపికొరకు ప్రాణత్యాగమా…
ఓ యేసయ ఊహకు అందనీ.. దయ
వివరించిన చాలని ప్రేమనీదయ…2
చరణం:-1
ఏ పాపము ఎరుగని నీకు ఏ నేరము తెలియని నీవు…2
జనులందరి దోషాలను భరియించితివీ…ఎనలేని అవమానా లెదురుకొంటివి
లోకరక్షణే నీకు ధ్యేయమంటివి శిలువ యా..గానికై అడుగులేస్తివి
శిక్షను భరియించి రక్షణ నాకిచ్చి భారముసహియించి నా పాపం తొలగించి…2
కల్వరిలో నా తండ్రి వేదనతొ పయనమా…
“ఓ యేసయ ఊహకు”
చరణం:-2
పాపపరిహారివి నా యేసయ తప్పు లెన్నో మన్నించావయ…2
జీవజలము నీవే గా నా యేసయా చేదు చిరక నీకె ఇచ్చినామాయ
కరములనుచాపి నను పిలిచినావయ
క్షమాపణ కోరితిని కరుణామయ
మమతను చూపించి నిత్యము ననుపిలిచి మహిమనను చూపించి నను శుద్దునిగా మార్చి…2
కృపాలోన నడిపించి పరమందు నను చేర్చి
“ఓ యేసయ ఊహకు”
Tags: 20191122popbabiesAnakshiescanciones en inglés para niñosCelebrity BabiesChild Starschinese christian songscomptines en anglaisEducationalGood Friday Songjapanese christian songsJasyanth KoppulaJordanJordan LimJustLoveKidsKiddie ChannelKiddie songkids songskids vlogkorean christian songskorean christmas songsMagandang Buhay KidsMelaMela Franciscomúsica infantilNon-Stop CompilationNovember 22 2019Nursery Rhymenursery rhymesPelePele Iñigo EscuetaPop BabiesPop VersionSalmon eethakotasongs for kidsStarstelugu christian songsThe DameThe Little boyThe MasterYT0psAero