![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Saguchunnadhi – సాగుతున్నది దేవా
Saguchunnadhi – సాగుతున్నది దేవా
యేసయ్య ఆ…. ఆ…. యేసయ్య ఆ…. ఆ(2)
సాగుతున్నది దేవా …. నా విశ్వాస నావ సీయోను పురమునకు నన్ను చేర్చు ప్రభువా…..(2)
నా తోడు నీవయ్యా ,,,, నా నీడ నీవయ్య ,, ఆధారం నీవేనయ్యా,,,, నా ఆనందం నీవేనయ్యా (2)
1. శోధన తుఫానులు ఎదురైననూ అపవాది కెరటాలు అడ్డు వచ్చిన ,,,,,,, ఆ… ఆ… ఆ…(2)
విశ్వాస తెరచాపనూ ,,,,,,, ఆ… ఆ… ఆ…. చినిగి పోకుండా కాపాడుము ప్రభువా నీ దరి నీ చేరేవరకు (2) (నా తోడు …..)
2. శ్రమలా సుడి గుండాలేన్నాననూ అవమాన గాలులు ఎన్ని వీచిన ఆ… ఆ… ఆ… (2)
శరీరమే కుళ్ళినా…….. ఆ.. ఆ… ఆ….. నే సాగదనూ నా స్వాస్థ్యము కై సీయోను చేరేవరకూ……… (2)……..( నా తోడు .. )
3. మంచి పోరాటము పోరాడుటకు నీ సహనము నాకు దయచేయమయా… (2)
నీ సిలువను మోస్తూనే…….. ఆ…. ఆ…… ఆ…… నిన్ను చేరేదను నా యేసయ్యా, కడవరకు నడిపించుమయ్యా…. (2)…..( నాతోడు.)