Shop Now: Bible, songs & etc
Samayam – ఉన్నది ఒక సమయం
ఉన్నది ఒక సమయం
మన మేరుగలేని సమయం
యేసయ్యకు – సిలువకు స్పందించే సమయం,
పాపములు ఒప్పుకును విడిచిపెట్టే సమయం
అది ఏ క్షణమో — ఏ దినమో
యేసయ్యను కలుసుకును సమయం
కలవరము లేకుండా కలుసుకునే సమయం
నిరీక్షణ కలిగి ఉండే సిగ్గుపడని సమయం
” అది ఏ క్షణమో”
బంగారు వీధులలో తిరుగాడే సమయం
యేసయ్యాను తనివి తీరా తరియించే సమయం
“అది ఏ క్షణమో”