![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Simhasanaseenuda Yuda Gotrapu Simhama – సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా
Simhasanaseenuda Yuda Gotrapu Simhama – సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా
సింహాసనాసీనుడా – యూదా గోత్రపు సింహమా
దావీదు చిగురు దేవ తనయా
దేవ గొఱ్ఱెపిల్లవు – నీవే స్తుతులకు యోగ్యుడవు
ఆ… ఆ… ఆ… హల్లెలూయా – మా మహారాజా
హోసన్న హోసన్న హల్లెలూయా – శ్రీ యేసురాజా ఆ.. ఆ.. ఆ..
1. ప్రభువుల ప్రభువు – రాజుల రాజు – ప్రతివాని మోకాలు వొంగవలె ఆ.. ఆ.. ఆ..
ప్రభు యేసుక్రీస్తే – దేవుడని – ప్రతివాని నాలుక ఒప్పవలె
2. సర్వాధికారి – సత్యస్వరూపి – సర్వైశ్వర్యము – సృష్టికర్తవే ఆ.. ఆ.. ఆ..
మహిమా ప్రభావము – ఇహపరములలో – ప్రభువా పొంద – అర్హుడవు
3. అల్ఫా ఓమేగ – ఆమెన్ అనువాడ – యుగయుగములకు – మహరాజా ఆ.. ఆ.. ఆ..
నామములన్నిట ఉన్నత నామం – ప్రణుతింతు నిన్నె – కృపామయా