![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Prema Murthy Yesaiah – ప్రేమమూర్తి యేసయ్య
Prema Murthy Yesaiah – ప్రేమమూర్తి యేసయ్య
పల్లవి :
ప్రేమమూర్తి యేసయ్య ||2||
ఎంత ప్రేమ ఎంత జాలి ||2||
ఎంత కృపా మయూడవో
ఎంత ఘోర పాపినైనా చేరదీసి క్షమింతువు ||2||
అ ప :
పాడేదను హల్లెలూయా అర్పింతును నా స్తుతియాగము
పాడేదను హల్లెలూయా అర్హుడా నా రక్షక
.
చరణం 1:
మానవాలి పాపమంత సిలువలో భారీయించిన్నావు ||2||
వీరేమి చేతురో విరెరుగారని ||2||
తండ్రిని క్షమ కోరితివి ||2||
. ||పాడేదను ||
చరణం 2:
కలువరిలో కార్చిన రుదిరం విమెచన క్రయాదణమై ||2||
పాపులను శుద్ధికరించి ||2||
నవీన సృష్టిగా చేసితివి ||2||
. |\పాడేదను ||
చరణం 3:
సిలువలో ప్రాణ త్యాగము చేసి మరణమును జయించినావు ||2||
పునరుథానుడావైతివి ||2||
నిత్యజీవమిచ్చితివి ||2||
. ||పాడేదను ||
. ||ప్రేమమూర్తి ||