![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Sri Sabhavaduvaraya Namaha – శ్రీ సభావధూవరా యనమ
Sri Sabhavaduvaraya Namaha – శ్రీ సభావధూవరా యనమ
శ్రీ సభావధూవరా! యనమః – కృపా పూర్ణుడ = భాసురంబైన
సిం – హాసనంబును మా – కోసము వీడివచ్చితి – తదర్ధమై
1. పధము దప్పిన సంఘ – వధువును వెదుక మోక్ష = పధమై వేంచేసినావు – తదర్ధమై
2. నిను గూర్చియె మాకెపుడు – ఘనమోక్షపు బెండ్లి మోద = మును, హిత వత్సరము నాయె; తదర్ధమై