![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Sruthi Chesi Ne Padana Stothra Githam – శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం
Sruthi Chesi Ne Padana Stothra Githam – శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం
శృతి చేసి నే పాడనా స్తోత్రగీతం – భజియించి నే పొగడనా స్వామీ
హల్లెలూయా – హల్లెలూయా – హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
1. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవెకదా
జలప్రళయములో నోవాను కాచిన
బలవంతుడవు నీవేకదా నీవెకదా నీవెకదా…. నీవేకదా ||హల్లె||
2. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచ్ఛరితుడవు నీవెకదా
పాపుల కొరకై ప్రాణము ప్టిెన
కరుణామయుడవు నీవే కదా నీవెకదా నీవెకదా… నీవేకదా ||హల్లె||