Sthuthi Simhasanmupai Asinuda – స్తుతి సింహసనంపై అసీనుడా హ
Sthuthi Simhasanmupai Asinuda – స్తుతి సింహసనంపై అసీనుడా హ
పల్లవి: స్తుతి సింహసనంపై – అసీనుడా హ
పరలోక అథిపతి – నా యేసయ్య (2)
ఏమని వర్ణించను – నీ త్యాగం
ఏమని నే పాడను….. (2)
యేసయ్య ఆ… ఆ… యేసయ్య ఆ…ఆ… యేసయ్య – 2
1. పట్టబడితివి నా కొరకే నయ్య…
ఈడ్వాబడితివి – మా కొరకే యేసయ్య (2)
దోషిల నిన్ను – సభలో నిలువబెట్టి (2)
హేలనచేసిరి – మా కొరకేనయ్య (2)
యేసయ్య ఆ… ఆ… యేసయ్య ఆ…ఆ… యేసయ్య – (2)
|| ఏమని ||
ఆ… ఆ…ఆ… ఆ…
2. కొట్టబడితివి – నా కొరకే యేసయ్య
ఉమ్మబడితివి -మా కోరకే నయ్యా (2)
దారిపొడుగునా – కొరడా దెబ్బలతో (2)
విపును సాల్లుగా- దున్నిరి యేసయ్య (2)
యేసయ్య ఆ…ఆ… యేసయ్య ఆ…ఆ…యేసయ్య
|| ఏమని ||
ఆ… ఆ…ఆ… ఆ…
3. ఘోరమరణమే – నా కొరకే నయ్యా…
సిలువలో త్యాగమ్ – మా కొరకే యేసయ్య (2)
సిలువలో కార్చిన విలువైన రక్తం (2)
మకలుషములను కడిగి వేసెన్ (2)
యేసయ్య ఆ…ఆ… యేసయ్య ఆ…ఆ…యేసయ్య – 2
|| ఏమని ||
ఆ… ఆ…ఆ… ఆ…
రచన స్వరకల్పన పాస్టర్ : ఎమ్.జాన్ పౌల్
సింగర్ : సెరీనా విగ్