![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Sthuthulaku paathruda – స్తుతులకు పాత్రుడా
Sthuthulaku paathruda – స్తుతులకు పాత్రుడా
స్తుతులకు పాత్రుడా
న ఆరాధ్య దైవమా [2]
యేసు నీవే నా ఆధారము
యేసు నీవే నా ఆశ్రయము [2]
యేసయ్య యేసయ్య మంచి యేసయ్య
యేసయ్య యేసయ్య ప్రేమించే యేసయ్య [2]
(స్థూతులకు) ×1
నా జీవితములో బహు ఘోర స్థితిలో
ఉన్న నన్ను చూసిన దేవా
నను దర్శించి నను బాగు చేసి
నూతన జీవితమిచ్చితివి [2]
(యేసయ్య)
( స్థూతులకు )×1
నీ ప్రేమ నాలో వికసింపజేసి
పరిమళ వాసనగా నను మార్చితివి
జీవ వాక్యము ప్రకటించుటకై
ఆత్మాభిషేకముతో నను నింపితివి [2]
(యేసయ్య)
(స్థూతులకు)
Sthuthulaku paathruda song lyrics in english
Sthuthulaku paathruda
Na aaradhya dhaivama [2]
Yesu neeve na aadharamu
Yesu neeve na aashrayamu [2]
Yesayya yesayya manchi yesayya
Yesayya yesayya preminche yesayya [2]
( Sthuthulaku) ×1
1# Na jeevithamulo bahu ghora sthithilo
Unna nannu choochina deva
Nanu darshinchi nanu baagu chesi
Noothana jeevithamichithivi [2]
( yesayya )
( sthuthulaku )×1
2# Ni prema naalo vikasimpajesi
Parimala vaasanaga nanu maarchithivi
Jeeva vaakyamu prakatinchutakai
Aathmabishekamutho nanu nimpithivi [2]
( Yesayya )
( Sthuthulaku )