Shop Now: Bible, songs & etc
Ye Bandham – ఏ బంధం శాశ్వతం కాదయ్యా
పల్లవి :ఏ బంధం శాశ్వతం కాదయ్యా
నీ అనుబంధం శాశ్వతమేసయ్యా ॥2॥
నీ యెదలో నను దాచిననీ ప్రేమేసయ్య ॥2॥ ॥ఏ బంధం॥
1.తల్లి గర్భములోనే పిండమై యుండగా – నా తోడు నిలిచావయ్యా
శూన్యములోనే మంటిని తీసి – మనిషిగా మలిచావయ్యా ॥2॥
యుగసమాప్తి వరకు సదాకాలము ॥12॥
నా దేవుడై నీవు తోడై నిలిెచెదవయా ॥2॥ ఏ బంధం॥
2.నీ సంకల్పం నెరవేర్చుటకు – మరుగున దాచావయ్యా
నీ అరచేతిలో నను చెక్కుకొని మెరుగు పరిచావయ్యా॥2॥
యుగసమాప్తి వరకు సదాకాలము ॥12॥
నా దేవుడై నీవు తోడై నిలిచెదవయ్యా 12|| 1॥ఏ బంధం॥
3. నీ వాక్య బంధముతో నను పెనవేసి బ్రతికించుకున్నావయ్యా
నీ ఆత్మను పంపి అనుక్షణము – నన్ను శక్తితో నింపావయ్యా ॥2॥
యుగసమాప్తి వరకు సదాకాలము ॥2॥
నా దేవుడై నీవు తోడై నిలిచెదవయ్యా ॥2॥ ఏ బంధం॥