![Telugu christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/01/Telugu-christian-songs-lyrics-267x150.png)
Hand of God Telugu Version
Hand of God Telugu Version
Hand of God నా పైనా నేను అడిగింది పొందుకుంటాను
ఎజ్రా నేను నెహెమ్యా నేను నా పైనా ప్రభు హస్తం
ఎస్తేర్ నేను దెబోరా నేను నా పైనా ప్రభు హస్తం
*ఇచ్చే చెయ్యి నడిపే చెయ్యి
కాచే చెయ్యి కృప చూపే చెయ్యి* ॥2॥
ఐదు రొట్టె రెండు చేపలు విస్తరింపచేసిన యేసు హస్తం ॥2॥
నీ కొరకు ఏమైనా చెయ్యగలిగినా యేసు హస్తం ॥2॥
చనిపోయిన చిన్న దానిని లేవనెత్తినా యేసు హస్తం ॥2॥
అసాధ్యమును సాధ్యపరచే
శక్తి కలిగిన యేసు హస్తం ॥2॥
చేయిచాపి చిన్నపిల్లలన్ దీవించినా యేసు హస్తం ॥2॥
నీ కొరకు యుద్ధం చేసే శక్తి కలిగిన దేవుని హస్తం ॥2॥