Velluvai Vuppongina – వెల్లువై ఉప్పొంగిన

Faith Score0
Faith Score0

Velluvai Vuppongina Telugu Christmas Song Lyrics – వెల్లువై ఉప్పొంగిన

వెల్లువై ఉప్పొంగిన ప్రేమభాగ్యమా
మెల్లగా దర్శించిన వాక్యరూపమా
బాలుడై భాసిల్లిన దైవపుత్రరత్నమా

  1. ఆప్యాయత చూపాలని – నను పైకి లేపాలని
    ఆనందం పంచాలని నిన్ను నీవే తగ్గించుకొని
    దిగివచ్చిన యేసుదైవమా
  2. ఆత్మీయత నేర్పాలని – నా తీరు మార్చాలని
    ఆహ్లాదం నింపాలని నీకు నీవే యోచించుకొని
    అరుదెంచిన యేసుదైవమా

We will be happy to hear your thoughts

      Leave a reply

      About Us

      Part of the Christianmedias organization, we are dedicated to sharing worship music to inspire prayer and devotion worldwide.

      World Tamil Christians - The Ultimate Collection of Christian Song Lyrics
      Logo