Yesayya Goppa Devudu – యేసయ్యా గొప్పదేవుడు
Shop Now: Bible, songs & etc
Yesayya Goppa Devudu – యేసయ్యా గొప్పదేవుడు
పల్లవి
యేసయ్యా గొప్పదేవుడు
మనలను ప్రేమించు యేసురాజయ్య
గొప్పదేవుడు యేసురాజయ్య
ప్రేమరాజయ్య యేసురాజయ్య
1.పశువుల పాకలో పుట్టాడయ్యా
క్రిస్మస్ పండగే వచ్చిందయ్యా
ఆకాశం పట్టని రారాజయ్యా
లోకానికి వెలుగు తెచ్చాడయ్యా
2.ఆనాడు నక్షత్రం వెలిసిందయ్యా
గొల్లలు జ్ఞానులు చుసారయ్యా
యేసయ్యను చూసారయ్యా
బంగారం సాంబ్రాణి ఇచ్చారయ్యా