Yesayya Yesayya Na Yesayya Na Kapari Na Upiri – యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
Yesayya Yesayya Na Yesayya Na Kapari Na Upiri – యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా
నా కాపరి నా ఊపిరి నీవయ్యా
ఆరాధనయ్యా – నీకే ఆరాధనయ్యా
కరములు తట్టి – నిను కీర్తింతునయ్యా
కరుణించువాడా – కరుణామయా
కీర్తింతునయ్యా – నిన్ను కీర్తింతునయ్యా
ప్రధమ ఫలములతో – నిను ప్రణుతింతునయ్యా
పరిశుద్ధుడా – నా ప్రాణ ప్రియుడా
ప్రణుతింతునయ్యా – నిను ప్రణుతింతునయ్యా
ఆత్మా సత్యముతో – నిను ఆరాధింతునయ్యా
ఆత్మా స్వరూపి – అభిషిక్తుడా
ఆరాధింతునయ్యా – నిను ఆరాధింతునయ్యా