Yesu Rakthame Jayamu – యేసు రక్తమే జయము జయము రా
Shop Now: Bible, songs & etc
Yesu Rakthame Jayamu – యేసు రక్తమే జయము జయము రా
యేసు రక్తమే జయము జయము రా…. శిలువ రక్తమే జయము జయము రా…
ధైర్యాన్ని, శౌర్యాన్ని నింపెనురా…. తన పక్షము నిలబడిన గెలుపు నీదే రా…. ||2||
1. బలహీనులకు బలమైన దుర్గం, ముక్తి యేసు రక్తము….
వ్యాది బాధలకు విడుదల కలిగించును స్వస్తత యేసు
శాంతికి స్థావరం శ్రీ యేసుని రక్తం-నీతికి కవచం పరిశుధ్ధుని రక్తం ||2||
మృత్యువునే.. గెలిచిన రక్తము… పాతాలం మూయు రక్తము నరకాన్ని బంధిచిన జయశాలి అధిపతి రారాజు యేసయ్యే
2. పాపికి శరణము యేసు రక్తము, రక్షణ ప్రాకారము… అపవిత్రాత్మను పారద్రోలును ఖడ్గము యేసు రక్తము…. శత్రువు నిలివడు విరోధి ఎవ్వడు?-ఏ ఆయుధము నీపై వర్ధిల్లదు ||2||
సాతాన్నే నలగగొట్టిన వాడితలనె చితకకొట్టినా కొదమ సింహమై మేఘారుడిగా తీర్పు తీర్చవచ్చు రారాజు యేసయ్యే