![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Yuda Raja Simham Thirigi Lechenu – యూదా రాజ సింహం తిరిగి లేచెను
Yuda Raja Simham Thirigi Lechenu – యూదా రాజ సింహం తిరిగి లేచెను
యూదా రాజ సింహం – తిరిగి లేచెను
తిరిగి లేచెను – మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం – యేసుప్రభువే
యేసుప్రభువే – మృతిని గెలిచి లేచెను
యూదా రాజ సింహం – తిరిగి లేచెను
నరక శక్తులన్నీ – ఓడిపోయెను
ఓడిపోయెను – అవన్నీ రాలిపోయెను
యేసు లేచెనని -రూఢియాయెను
రూడియాయెను – సమాధి ఖాళీ ఆయెను
పునరుత్థానుడిక – మరణించడు
మరణించడు – మరెన్నడు మరణించడు
యేసు త్వరలో – రానైయున్నాడు
రానైయున్నాడు – మరల రానైయున్నాడు