![GOD MEDIAS](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/GOD-MEDIAS-512-1-150x150.png)
ఏముందయా నాలో అతిశయించుటకు – Yemundhaya naloo
ఏముందయా నాలో అతిశయించుటకు – Yemundhaya naloo
ప. ఏముందయా నాలో అతిశయించుటకు
నీ కృపయేతప్ప వేరేమి కాదయా..
నీవే నా ఆధారం .. నీవే నా ఐశ్వర్యం ..
నీవేనా ఆనందం నీవే నా అతిశయం…2
అ.ప.ఆరాధనా చేతునయ్యా నీమేలు వివరింతునయ్యా.
నా జీవమర్పింతునయ్యా.. నా సర్వము నీవే యేసయ్యా
1. ఏమంచి చూడలేదు విలువలేని
నన్ను కోరి
నీప్రేమ కౌగిలిచేర్చి ఓదార్పునిచ్చినావు…
ఎక్కలేని కొండపైకి నన్ను ఎక్కించినావు
నాకాళ్ళును లేడికాళ్లుగా బలపరచినావు.. అ.ప…
2.ఇంతగా దీవించుటకు ఏపాటివాడనయ్య …
నీకృపాబహుళ్యముతో నన్ను ఎన్నుకొంటివయ్య..2
నాశక్తిచేత కాదు నీదు ఆత్మతో నింపి..
యోగ్యమైన పాత్రగా నీపనిలో వాడుకొనుము.. నీవే..నా
..