![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
కీడును చూడకుందువు – Kidunu cudakunduvu
కీడును చూడకుందువు – Kidunu cudakunduvu
కీడును చూడకుందువు-4
నా పుత్రుడా నా పుత్రిక-ఇక-2
కీడును చూడకుందువు-4
హల్లేలూయ హల్లేలూయా అని
పాడుమా
ఏసు అనే నామమును-స్తుతించి
పాడుమా-నీ
కీడులు మేలుగా మారును-2
1. కీడులు దేశమందు విస్తరించును
దారిద్రము రోగాలు దాడి చేయును
శక్తిమంతుడు యేసుని హస్తములే
కీడును తొలగించి కాపాడునే-నీ-2
2. లేచేదరు దుష్ట మనుష్యులు
పొంచి యుందురు నీకు కీడు చేయ
లోకాన్ని జయించిన మన యేసు
కలవరపరచును దుష్టులను-2
3. విరోధంగా లేస్తాడు సాతాను
ఎత్నించునే నీకు కీడు చెయ్య
సాతాను తలను త్రొక్కినవాడు
చెదరగొట్టునే శత్రు సైన్యమును-2