![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
నా జీవితమున నే ఎదుర్కున్న ఎన్నో సమస్యలలో – Na jivitamuna ne edurkunna enno samasyalalo
నా జీవితమున నే ఎదుర్కున్న ఎన్నో సమస్యలలో – Na jivitamuna ne edurkunna enno samasyalalo
నా జీవితమున నే ఎదుర్కున్న ఎన్నో సమస్యలలో
నిరాశతో తల్లడిల్లిన నన్ను ధైర్యపరచితివి
కృంగిపోను దేవా – నిను విడచిపోను దేవా
నీ పాదాల చెంతనె నే వోధిగిపోతానయ
1. చుట్టూవున్న లోకం నన్ను వెలివేసిన – నిందలతో నన్ను కృంగదీసిన….
నేనున్నానని అన్నావుగా
నీ హస్తం చాపి పిలిచావుగా (క్రుంగిపోను)
2. చీకటిలోయలో వున్న ఆ రుతును కన్నీరు తుడిచి స్థితి గతిని మర్చితివే…..
నీకేది ఇలలో అసాధ్యము
నీ కృపయే దానికి కారణము (కృంగిపొను)