యేసు యేసు గొప్ప రాజు – Yesu Yesu Goppa Raju Telugu Christmas Song lyrics
యేసు యేసు గొప్ప రాజు
నీకై నాకై పుట్టినరోజు
హ్యాపీ హ్యాపీ క్రిస్మస్
మేరీ మేరీ మేరీ క్రిస్మస్
1. బెత్లెహేము నందు రక్షకుడు పుట్టెను
గొల్లలకు తెలిపెను దూత వర్తమానము
అప్పుడు గొల్లవారలు యేసును దర్శింపవచ్చిరి
Happy Happy Happy Christmas
Merry merry merry Christmas
2.యేసయ్య పుట్టిన ఆ దినందున
తార ఒకటి వెలిసెను తూర్పు దిక్కున
దానిని చూసి జ్ఞానులు యేసును పూజింపవచ్చిరి
Happy Happy Happy Christmas
Merry merry merry Christmas
3. రారాజు పుట్టెను పశువుల పాకలో
దైవ కుమారుండు రిక్తునిగా వచ్చెను
నీ హృదయంలో ఈరోజే – జన్మించాలి యేసు తప్పక
Happy Happy Happy Christmas
Merry merry merry Christmas
