Aaraadintumu – అశ్చర్యకర్యాములను చేయువాడ
Aaraadintumu – అశ్చర్యకర్యాములను చేయువాడ
అశ్చర్యకర్యాములను చేయువాడ నీవే మా యేసయ్య
అద్భుత కార్యములను జరిగించువాడ పరిశుద్ధుడా యేసయ్య “2”
అద్భుత కార్యములను మా పక్షమున చేసి మా తండ్రి వైనవా మా యేసయ్య “2”
ఆరాధింతుము మా చేతులెత్తి స్తుతి చెల్లింతుము నీ కార్యములకై “2”
1. కానా విందులో అద్భుత కార్యమును చేసితివే మా యేసయ్యా
మరణమైన వారిని లేపితివే సజీవుడా యేసయ్యా “2”
. “ఆరాధింతుము ”
2. బాధలలో వున్నా మా జీవితాలకు జయమిచ్చితివే మా యేసయ్యా
పాపములో వున్నా మా కొరకు సిలువలో నలిగితివే త్యాగశీలుడా “2”
. ఆరాధింతుము “
Tags: afrobeatbest musicchinese christian songschristian musicdjmix2023Gospelgospel 2022gospel musicgospel songshillsong worshipjapanese christian songsJerusalemaJesus Christjesús..Kikuyu Gospel Musickompakorean christian songskorean christmas songsKrupavaramMoses DanymugithiPaul ViccPraise and WorshipPrasad saltyrelaxing musictelugu christian songsWorshipyoutube music