Andhuko Deva – అందుకో దేవా నా స్తుతులను
Andhuko Deva – అందుకో దేవా నా స్తుతులను
అందుకో దేవా నా స్తుతులను – మహిమ ఘనత నీకేనయ్యా (2)
దేవా స్తోత్రము… దేవా స్తోత్రము…
యేసయ్య స్తోత్రము… యేసయ్య స్తోత్రము…
1) నాకున్న ధన్యతంతా నీ వల్లనే దేవా – నా ఆనందమునకు కారణం నీవే (2)
నా నీతికి ఆధారమా – నా అతిశయము నీవే ప్రభు (2)
నిరతం స్తుతులకు పాత్రుడవు (2) ||దేవా||
2) అల్పమైన నన్ను ఎన్నుకున్నావు – నీ రాజ్యవ్యాప్తికై నియమించావు (2)
ఈ గొప్ప భాగ్యముకై నిన్ను నేను – సదాకాలము కొనియాడెదన్ (2)
ఆత్మతో సత్యముతో ఆరాధింతున్ (2) ||దేవా||
3) అన్ని వేళలందు నా తోడుగా ఉండి – అడ్డు గోడలన్ని తొలగించుచున్నావు (2)
కంటికి కనబడని మేలులతో – కనుపాపవలె నన్ను కాచావు (2)
కునుకక కాపాడే దేవుడవు (2) ||దేవా||
4) పాపినైన నన్ను చేరదీసినావు – ప్రేమ చూపి నన్ను ఆదరించావు (2)
ఈ గొప్ప రక్షణ నాకిచ్చిన – నీ బుణము నేనెలా తీర్తునయా (2)
హృదయం నీకే అర్పింతును (2) ||దేవా||
Tags: A P Sekharafrican christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsAvinash Anselbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songsegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsSangeetha Paulspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTAMIL CHRISTIAN SONGStelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs