![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Aradhana Stuthi Aradhana Nivanti Varu Okkarunu Leru – ఆరాధన స్తుతి ఆరాధన
Aradhana Stuthi Aradhana Nivanti Varu Okkarunu Leru – ఆరాధన స్తుతి ఆరాధన
ఆరాధన స్తుతి ఆరాధన (3)
నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్దుడా
నిన్నా నేడు మారని ||ఆరా||
అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినారాధన
రాళ్ళతో చంపబడిన స్తెఫను వలె ఆరాధన (2)
ఆరాధన స్తుతి ఆరాధన (2)
పదివేలలోన అతి సుందరుడా నీకే ఆరాధన
ఇహ పరములోన ఆకాంక్షనీయుడా
నీకు సాటెవ్వరు నిన్నా నేడు మారని ||ఆరా||
దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన
వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన (2)
ఆరాధన స్తుతి ఆరాధన (2)
నీవంటి వారు ఒక్కరును లేరు నీవే అతి శ్రేష్టుడా
దూత గణములు నిత్యము కొలిచే
నీవే పరిశుద్దుడా నిన్నా నేడు మారని ||ఆరా||