Bangaram Adugaledu Vajralu Adugaledu – బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు
Bangaram Adugaledu Vajralu Adugaledu – బంగారం అడుగలేదు వజ్రాలు అడుగలేదు
బంగారం అడుగలేదు – వజ్రాలు అడుగలేదు
హృదయాన్ని అడిగావయ్యా
ఆస్తుల్ని అడుగలేదు – అంతస్థులు అడుగలేదు
నా కోసం వచ్చావయ్యా
కన్నీటిని తుడిచావయ్య – సంతోషాన్ని ఇచ్చావయ్యా
నా సర్వం యేసయ్య – నా జీవం యేసయ్య
నా ప్రాణం యేసయ్య – నా ధ్యానం యేసయ్య
పాపాన్ని బాపేటి – శాపాన్ని బాపేటి
నా కోసం వచ్చావయ్య
కష్టాన్ని తీర్చేటి – నష్టాన్ని ఓర్చేటి
నా కోసం వచ్చావయ్య II కన్నీటిని II
రక్షణను అందించి – రక్తాన్ని చిందించి
మోక్షాన్ని ఇచ్చావయ్య
ధనవంతులనుగా మమ్ములను చేయను
దారిద్ర మొందావయ్య II కన్నీటిని II
Tags: beats to relaxchill musicchillhopchristmas songsGujarati Christmas Songhindi christmas songship hop musicHIPHOPkannada christmas songslo fi hip hoplo-filo-fi hip hop radiolo-fi hiphoplo-fi radiolofilofi girllofi hip hoplofi hip hop radiolofi hiphoplofi musiclofi radiolofi sleeplofi studylofi study beatslofi study mixlofi study musiclofi vibesmalayalam christmas songssmooth vibesstudy beatsstudy lofistudy lofi musicstudy musicstudy with metelugu christian songsTelugu Christmas songsvibe music