Barinchalenayya nee mounamu || భరియించలేనయ్యా నీ మౌనము || Telugu Christian Songs

Barinchalenayya nee mounamu || భరియించలేనయ్యా నీ మౌనము || Telugu Christian Songs

భరియించలేనయ్యా నీ మౌనము
సహియించలేనయ్యా ఈ భారము
ఊహించలేనయ్యా ఈ దూరము
మన్నించు యేసయ్యానా పాపము

నీ ప్రేమ కాదని నే వెళ్ళితి నీ తోడు లేకయే నే నలసితి
అంతా మాయేకదా ఈ పాడు లోకము
నమ్మకద్రోహమేగా ఈ లోక స్నేహము
నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము
ఆ విలువ తెలియకేగా ఈ గాయము

నిరాశ నిసృహలో నలిగిపోతిని
నీ మాట కాదని దూరమైతిని
నా బ్రతుకు భారమాయె బలపరచు యేసయ్యా
నా తనువు చిద్రమాయె కరుణించు యేసయ్యా
విడువని బంధమేగా ఆ కలువరి యాగము.
నను వీడి పోవనేగా ఈ మౌనగీతము.

bariyinchalenayya nee mounamu lyrics in english

bariyinchalenayya nee mounamu

భరియించలేనయ్యా నీ మౌనము సహియించలేనయ్యా ఈ భారము ఊహించలేనయ్యా ఈ …

We will be happy to hear your thoughts

      Leave a reply

      Tamil Christians Songs Lyrics

      Christian music has long been a powerful source of inspiration, comfort, and encouragement for believers around the world. Rooted in biblical truths and themes, Christian songs offer a unique blend of beautiful melodies and meaningful lyrics that touch the hearts of listeners. In this article, we will explore some of the most uplifting Christian song lyrics that continue to resonate with people, nurturing their faith and bringing hope in challenging times.

      Disclosures

      Follow Us!

      WorldTamilchristians-The Collections of Tamil Christians songs Lyrics
      Logo