![telugu christtmas songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/telugu-christtmas-songs-lyrics-150x150.png)
Cheseddhame Sambaram – లోకమే సంబరం అందరం ఆదిపడేద్దాం
Cheseddhame Sambaram – లోకమే సంబరం అందరం ఆదిపడేద్దాం
లోకమే సంబరం అందరం ఆదిపడేద్దాం
రక్షణ వార్తను అంత తిరిగి చాటేద్దాం (2)
రాజులకు రాజు జనియించాడని
పాపములు క్షమియింప వచ్చాడని
రాజులకు రాజు జనియించాడని
శాపమును తొలగింప వచ్చాడని
చేసేద్దామె సంబరం
ఆడేద్దాం మనమందరం (2)
చరణం :- 1
సర్వలోక రారాజు జనియించె ఓ చిన్న పసులపాకలో (2)
దీనుడై వచ్చాడు
సంతోషాన్ని మనకు తెచ్చాడు
రక్షణ ఇచ్చాడు
ఆయనే మన అందరివాడు (2)
|| చేసేద్దామె సంబరం ||
చరణం :- 2
ఇలలోన భువిలోన – సంబరాలు అంబరాన్ని తాకాలే (2)
సంతోషం ఆనందం
పంచేద్దామే రండి ఈ దినం
ఉల్లాసవం ఉత్సాహంతో
జరిపెద్ధమే ఈ సంబరం (2)
|| చేసేద్దామె సంబరం ||