Dahiyinchu Agni – దహించు అగ్నీవై మండించే దేవుడా
Dahiyinchu Agni – దహించు అగ్నీవై మండించే దేవుడా
పల్లవి:దహించు అగ్నీవై మండించే దేవుడా
సరిచేయు నా యేసయ్యా//2//
అభిషేకమై నిoడావుగా//2//
నడిపించు నాయకుడిల
దహించుమా మండిoచుమా రగిలించుమా
నీ ఆత్మ కొలిమిలో నన్నేనిలా//2//
2) ఎండిన కట్టేలనై నీ యెదుట పేర్చబడితిని
కన్నీళ్ళతో తడిసిన భళిపిటముగా//2//
సజీవ యగముగా నా శరీరము సమర్పిoతును
సజీవుడా యేసయ్యా నిన్నే ఆరాధింతును//2//
దహించుమా మండించుమా రగిలించుమా
నీ ఆత్మ కొలిమిలో నన్నే నిలా//2//
3) కడువరి దినములయందు రోషముతో నీ కొరకు
నిన్ను ప్రతిభింపా అభిషేకమిమ్ము//2//
నేడో రేపో మేఘాల మీద
ఏకించే నీఎదుటే నే నిలువా//2///
దహించుమా మండించుమా రగిలించుమా
నీ ఆత్మ కొలిమిలో నన్నే నిలా//2//
Tags: #Dahiyinchu Agni#GJ Wesly2023 christian songs2023 Telugu Christian Songchinese christian songsCLP BandsDhahinchu AgniGJ Weslyjapanese christian songsJohn Weslykorean christian songskorean christmas songsMelody SongsNew telugu Worship Songstelugu christian songsTelugu Worship SongTelugu worship songsworship songs