![telugu christtmas songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2022/12/telugu-christtmas-songs-lyrics-150x150.png)
మీ అందరికి…శుభాకాంక్షలు – Mee Andhariki Subhaakaankshalu
మీ అందరికి…శుభాకాంక్షలు – Mee Andhariki Subhaakaankshalu
మీ అందరికి…శుభాకాంక్షలు…క్రీస్తెసు జన్మదినం ఈ లోకానికే శుభదినం
Happy Christmas.. – Merry Christmas..
1. ఏడాది గడచినను – తోడుగ నిలచిన దేవా – మా పాపాలు పెరిగినను – ప్రాణాలు నిలపిన దేవా (2)
నీ ప్రేమకు వెలలేదు – నీ కరుణను మా పై నిలపుమా (2)
2. రాబొవు కాలములో – రక్షణనొసగుము దేవా – మా జీవితకాలమే – ముగియునేమో ఇలలోన (2)
నీ మార్గమే చల్లనిది నీ రాజ్యమే ఆనందం (2)
3. నీ రాకడ సమయములో – నిను చేరుట ధన్యత మాకు – రాజుల రాజుగా నిను కొలుచుట దీవెన మాకు (2)
నీ సన్నిధి చేరుటకు మార్గమును తెరువుమా (2)