![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Deva Deva Deva Divinunna Deva – దేవ దేవ దేవ దివినున్న దేవా
Deva Deva Deva Divinunna Deva – దేవ దేవ దేవ దివినున్న దేవా
దేవ దేవ దేవ-దివినున్న దేవా
పావన స్తోత్రముల్ పరలోక దేవా దేవ
అన్ని లోకములకు – అవతలనున్న
ఉన్నత లోకాన – నన్ను తులు గొన్న దేవ
మహిమ లోకంబున – మహిమ పూర్ణముగ
మహనీయముగ నుండు – మనకుండగను దేవ
నీ కిష్టులైనట్టి – లోకవాసులకు
రాక మానదు శాంతి – రంజిల్లు వరకు దేవ
ధరణి మీదను – సమాధానంబు కలుగు
నరులకు నీ దర్శనం – బిచట కలుగు రెండవ రాక
వధువు సంఘముకు – బాలుండు
పృథ్విని సువార్తకు – పెరుగుట పట్టు
ప్రసవ వేదన పొంది – వధువు సభ అరసె
అసలైన మగబిడ్డ – అదునుకు వెలసె