Divi Nundi Digi vache Daiva kumarudu Telugu Christmas Song Lyrics – దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు
దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు దురితములను బాప ధర కేతేంచెను – 2 సార్లు
ధనవంతుడైనను దీనునిగా పశుల పాకలో మనకై జన్మించెను – 2 సార్లు
దయామయుని దర్శింపను రండి ||
దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు దురితములను బాప ధర కేతేంచెను – 2 సార్లు
1. గొల్లవారు మందను కాయుచుండగా గాబ్రియేలు నిలిచి శుభమని పలికెను – 2 సార్లు
ఘనమైన శుభవార్త పామరులకు తెలిపి – 2 సార్లు
ఘనపరచి స్తుతియించి మహిమపరిచిరి – 4 సార్లు
దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు దురితములను బాప ధర కేతేంచెను – 2 సార్లు
2. తూర్పు దేశ జ్ఞానులు తారను చూచి తనయుని తరియింపా తరలి వెళ్లిరి – 2 సార్లు
బంగారం సాంబ్రాణి బొళం కానుకగా అర్పించి – 2 సార్లు
భజియించి పూజించి సాగిలపడిరి – 4 సార్లు
దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు దురితములను బాప ధర కేతేంచెను – 2 సార్లు
ధనవంతుడైనను దీనునిగా పశుల పాకలో మనకై జన్మించెను – 2 సార్లు
దయామయుని దర్శింపను రండి ||
దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు దురితములను బాప ధర కేతేంచెను – 2 సార్లు
Divi Nundi Digi vache Daiva kumarudu Lyrics in English
Divi Nundi Digi vache Daiva kumarudu Song Lyrics, దివి నుండి దిగి వచ్చే దైవకుమారుడు Lyrics
Published by World Telugu Christians – Telugu Christian Songs, News, Bible Verses & Devotionals.
Key Takeaways
- The article features the lyrics of the Telugu Christmas song ‘Divi Nundi Digi vache Daiva kumarudu’.
- It includes repeated lines emphasizing the divine birth and themes of wealth and humility.
- The lyrics are structured with verses about angels delivering good news and wise men presenting gifts.
- Published by World Telugu Christians, the article highlights its significance in Telugu Christian culture.
Estimated reading time: 2 minutes


