Kreesthu Puttenu | Latest Telugu Christmas Song 2020 | Jyothi Raju | 4K
Kreesthu Puttenu – క్రీస్తు పుట్టెను హల్లేలూయ
క్రీస్తు పుట్టెను….హల్లేలూయ…….”2″
జగమంత పండుగాయెను
సర్వలోకానికి సందడాయెను “2”
చీకు చింత వీడిపోయే
చీకటంత తొలగిపోయే “2”
నవ్యకాంతులెగసె ఇలలో దివ్యకాంతుడేసు రాకతో…. ఓ…..
ఉల్లాసమే ఉత్సాహమే జగమంతా జయోత్సాహమే “2”
1. చెట్టెక్కిన లంచగొండి జక్కయ్య పాప శాపముతో నిండియుండగా
యేసు అడుగు పెట్టెను ఆ ఇంటిలో రక్షణకాంతులే విరజిల్లెను “యేసు”” 2″
“చీకు చింత”
2. గెరాసేను జనములలో కొందరు రోగాలు దెయ్యాలతో బాధనొందగా
యేసు అడుగుపెట్టెను ఆ ఊరిలో విడుదలకాంతులే ప్రకాశించెను “యేసు” 2″
“చీకు చింత”
3. మరణమాయె యాయిరు కూతురు వేదన రోదన కన్నీటిలో
యేసు అడుగుపెట్టెను ఆ ఇంటిలో జీవపుకాంతులే ప్రజ్వరిల్లెను “యేసు”2”
“చీకు చింత”
4. వేదనతో నలిగిపోవుచున్నావా యేసు నీకొరకే ఉదయించెను
లెమ్ము తేజరిల్లుమ్ము నీ ఇంటికి వెలుగు వచ్చియున్నది “లెమ్ము”2”
క్రీస్తు పుట్టెను…..హల్లేలూయ
Kreesthu Puttenu | Latest Telugu Christmas Song 2020 | Jyothi Raju | 4K
Music JK Christopher
For More Deatails : Pastor M.Jyothi RAju , Shanthi Nagar,Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
Our Official Youtube Channel: https://www.youtube.com/user/Jyothira…
Email – jyothiraju4christ@gmail.com
Website – https://www.jyothiraju.in /
Our Official Facebook Page : https://www.facebook.com/jyothiraju4c…
#PastorMJyothiRaju
#BishopElishaRaju
#AmshumathyMary
#Rev.SamuelKarmoji
#JKchristopher
#JoshuaGariki
#LillianChristopher
#LatestTeluguChristmasSongs
This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !
Tags: #sharonsisters#WorshipSongs201820192020AaradhanaAmshumarthyMaryChristchristmasChristmas New SongsCHRISTMAS SONGchristmas songsFlokgospel musicGujarati Christmas Songhindi christmas songsjesús..JK CHRISTOPHERJoshuaGarikiJYOTHIRAJU CHRISTMAS SONGJYOTHIRAJU SONG 2019kannada christmas songsKREESTU PUTTENU TELUGU SONGlatestlatest telugu christian songsLatest Telugu Christmas SongLillianChristophermalayalam christmas songsManna Church EluruNewnew telugu christian song 2019NewSongsPastorMjyothiRajuSamuelKarmojitelugu christmas songTelugu Christmas songsTeluguMusictelugusongs