![tamil christian songs lyrics](https://www.worldtamilchristians.com/wp-content/uploads/2023/11/tamil-christian-songs-lyrics-150x150.png)
Ma Ganam Ma Dhyanam Nikorake Swami – మాగానం మాధ్యానం నీకొరకే స్వామి
Ma Ganam Ma Dhyanam Nikorake Swami – మాగానం మాధ్యానం నీకొరకే స్వామి
మాగానం మాధ్యానం నీకొరకే స్వామి
మా హృదయం మా సర్వం
నిను గొలుచుటకే స్వామి
పరలోకపు రాజా మా
మహిమాన్విత తేజ
ధర నరులను రక్షించుటకొచ్చిన
వరరూపుడవు నీవు
ప్రేమకు ప్రతిరూపం నీవు
ప్రతిపాపికి దీపం నీవు
ప్రపంచ భాగ్యవిధాతవు నీవు
ధరలో మరణ విజేతవు నీవు