Mahima Nekei – స్తుతి నైవేద్యము నా జిహ్వఫలము
Mahima Nekei – స్తుతి నైవేద్యము నా జిహ్వఫలము
స్తుతి నైవేద్యము నా జిహ్వఫలము
నీకర్పింతును యేసయ్య…
నా హృదిరముతోను నా తనువంతటితో..
నిను ప్రనుతింతును యేసయ్య…
స్తుతుసింహసనముపై ఆశినుడ ఆరాదించి స్తుతియింతును
మహిమ నీకే ఘనత నీకే …. ప్రబావములు నీకే …..స్తుతియించి గనపరచి, హెచ్చింతును నీ నామమునే …
1. చీకటిమయమైన నా జీవితమును నీ కృపతో వెలిగించితివి
నిర్మూలించలేని శాపము నుండి నీ ప్రేమతో విడిపించితివి…
నీ కృప నాకుంటే భయము లేదు
నీ ప్రేమ నాకుంటే దిగులు లేదు
నీవు నా పక్షమున వున్న దేవా _ ఇమ్మనుయేలుగా న నా యేసయ్య (మహిమ నీకే)
2. నీ నిత్యారాజ్యమును నాకిచుటకై నీ రాజరికమును విడచితివి
నీ నిత్య మహిమను నాకొసగుటకై నీ సింహాసనము విడచితివి
నీ కృప క్రియలతో వివరింపగలనా
నీ ప్రేమ పదములతో వర్నించగలనా …
మహోన్నతుడవు యేసయ్య
మారని దేవుడవు నేవెనయ్య ( మహిమ నీకే)
Tags: animationbiblebible end of the wordbible endingbook of revelationbook of revelation movieCartoonfinal battlegod defeating the devilgod vs devilgods faultjesus fights deviljesus vs deviljesus vs satanjohn revelation biblejohn revelatorkids biblekids bible songskids bible storieslast battleno more suffering in heavenRevelationrevelation bible animationrevelation bible cartoonsuperbooktelugu christian songswhat does revelation meanwhat does the book of revelation talk aboutwipe away all of your tears