Mruthunjayudu Yesu – మృత్యుంజయుడు యేసు
Shop Now: Bible, songs & etc
Mruthunjayudu Yesu – మృత్యుంజయుడు యేసు
మరణాన్ని జయించి లేచెను మృత్యుంజయుడు యేసు
మరణాన్ని ఓడింప బలమిచ్చెను మహిమగల తండ్రి
మరణాన్ని జయించి లేచెను మృత్యుంజయుడు యేసు
మరణాన్ని ఓడింప బలమిచ్చెను మహిమగల తండ్రి
ఆశ్చర్యమే ఇది అద్భుతమే మనుషులకు ఇది అసాధ్యమే
దేవదేవుడు మృత్యుంజయుడు
యేసే నా దేవుడు
1.ప్రవచనములు నెరవేరెను చెప్పిన యేసు మాట నెరవేర్చేను
మూయబడిన రాయి తెరువబడెను విజయశాలి యేసు తిరిగి లేచెను -2
దేవదేవుడు మృత్యుంజయుడు
యేసే నా దేవుడు (ప)
2.మరణ బంధకాలు తెగిపోయేను మానవులందరికీ మహిమ దొరికేను
మృత్యువే అపజయం నొందెను యేసు మనకు విజయం ఇచ్చెను.
దేవదేవుడు మృత్యుంజయుడు
యేసే నా దేవుడు (ప)
3.యేసు బోధలు నిజమాయెను క్రీస్తు రాకడకు రుజువు దొరికేను
యేసు రాజుగా తిరిగి వచ్చును రారాజు రాకకు సిద్ధ పడిదేము
దేవదేవుడు మృత్యుంజయుడు
యేసే నా దేవుడు (ప)
Disclaimer : " The Lyrics are the property and Copyright of the Original Owners, Lyrics here are For Personal and Educational Purpose only! Thanks."